జీవితం దీనమ్మ జీవితం
1 వ్యాఖ్య ఇప్పటి వఱకు
మీ ఉద్దేశ్యం…
నవంబరు 25, 2010, 2:24 అపరాహ్నం
Filed under: Uncategorized
Filed under: Uncategorized
ఫ్రొద్దున లేవటం
ఆఫిసు కి పర్గెత్తుకు రావటం
పొలొమని మైల్స్ చదవటం
పని చెయ్యటం
ఐదింటికి ఇంటికి బయలుదెరటం
ఈంటికెల్లి టివి చూడటం
కాసేపే ఫసెబుకూ ఆర్కుట్టూ చూడటం
ఈదెనా జీవితం దీనమ్మ జీవితం
కాసేపు గట్టిగా నవ్వలెము పక్కవాల్లు ఎమంటారొ అని
కబుర్లాడలేము బసుగాదు పీకుతాడని
బాగ తినలేము అనారొగ్యం వస్తుండని
తుమంలేము దగ్గలేము సివిక్ సెన్సె అని
ఏద్వలేము పెద్దరికం అని
ఆటలాదలేము పిల్లతనం అంటరని
ఈదేన జీవితం దీనమ్మ జీవితం
అమ్మ నాన్నలతొ ఉండలేము ఉద్యొగం వల్ల
ఆక్కడకు వెల్దం అంటె వెల్లలేము నిరుద్యొగం వల్ల
వల్లని రమ్మంటె రారు,స్వాభిమానం వల్ల
ఏంటొ ఈ జీవితీం దీనమ్మ జీవితం
1 వ్యాఖ్య ఇప్పటి వఱకు
మీ ఉద్దేశ్యం…



nijam cheppaarandi meeru…nijame cheppaaru!!!!!
వ్యాఖ్య ద్వారా NN అక్టోబర్ 20, 2011 @ 8:41 పూర్వాహ్నం